Snap Inc. అనేది ఒక సాంకేతిక సంస్థ

ప్రజల జీవించే మరియు కమ్యూనికేట్ చేసే విధానాన్ని మెరుగుపరచడానికి కెమెరా గొప్ప అవకాశాన్ని అందిస్తుందని మేము నమ్ముతాము.

తమను తాము వ్యక్తీకరించుకోడానికి, ప్రస్తుతంలో జీవించడానికి, ప్రపంచం గురించి తెలుసుకోవడానికి మరియు కలిసి ఆనందించడానికి ప్రజలకు శక్తినివ్వడం ద్వారా మానవ పురోగతికి మేము దోహదపడతాము.